00:00
04:12
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాల బొమ్మలు
వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు
♪
పరికిణీలో పడుచును చూస్తే
పందిరంతా జాతరే
అయ్యో రామ क्या करे
కాలి గజ్జెల సవ్వడి వింటే
సందె వేళల సందడే
మస్తు మస్తుగా దేత్తడే
దోర సిగ్గులన్నీ బుగ్గ మీద ఇల్లా
పిల్లి మొగ్గ లేస్తు పాడుతుంటే అల్లా
వేల రంగులోచ్చి వాలినట్టు వాకిలి అంతా
పండగలా మెరిసిందిలా
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
क्या करे क्या करे क्या करे
దేత్తడే దేత్తడే దేత్తడే
♪
Sareeలో ఓ selfie కొడదాం
Late ఎందుకూ రా మరి
Instagramలో story కోసం craze ఎందుకే సుందరి
అరే ఆనందం ఆనందం ఇవ్వాళ మా సొంతం
తారంగ మాటాడుదాం
అబ్బ పేరంట గోరింటమంటూ మీ వీరంగం
ఎట్టాగ భరించడం
చూసుకోరా కాస్త నువ్వు కొత్త trend-u
ఇంక పెంచుకోరా full DJ soundu
Step మీద Step-pu లెన్నో వేసి చెలరేగాలి
నిలబడలేమే what to do
What to do
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
పరికిణీలో పడుచును చూస్తే
పందిరంతా జాతరే
అయ్యో రామ क्या करे
కాలి గజ్జెల సవ్వడి వింటే
సందె వేళల సందడే
मस्तू मस्तूగా దేత్తడే
దేత్తడే దేత్తడే దేత్తడే
क्या करे क्या करे क्या करे
తారంగం తారంగం
ఆనందాల ఆరంభం పలికిందిలే మేళం
డుం డుం డుం పీ పీ డుం డుం
తారంగం తారంగం
పయనాలే ప్రారంభం
సరికొత్త సారంగం
పీ పీ పీ టక్ టక్ డుం డుం