Shailaja Reddy Alludu Choode - Satyavathi Mangli

Shailaja Reddy Alludu Choode

Satyavathi Mangli

00:00

03:14

Similar recommendations

Lyric

ఛమ్ ఛమ్ బల్ బరి జాతరే చూడే

బమ్చిక్ బమ్ బలి పోతాయ్యాడే

ప్రేమా పంతం నడుమన వీడే నలిగిపోతుండే

ఈ పోరడు హల్వా అయితుండే

తిప్పలు మస్తుగా బడ్డా

కొప్పులు రెండు కలువవు బిడ్డా

ఇంతటి కష్టం పడక

ఢిల్లీకి రాజవ్వచ్చుర కొడక

శైలజరెడ్డి అల్లుడు చూడే

యే యే యే హోయ్

శాసనమే తన మాట

నీ అత్త శివగామి బయట

పంతం కూతురు ఎదుట

Tom and jerry ఆట

అమ్మకు అచ్చు xerox

ఈ బొమ్మకు పిచ్చి peeks

బద్దలు కానీ box

వద్దనే మాటకు fix

అత్తను చూస్తే నిప్పుల కుండ

కూతురు చూస్తే కత్తుల దండ

ఈ ఇద్దరూ సల్లగుండ

పచ్చటి గడ్డి భగ్గున మండ

పట్టిన పట్టు వద్దనకుండ

ఏ ఒక్కరు తగ్గకుండ

బాబు నీ నెత్తిమీదేస్తే బండ

పడ్డవురా నువ్వు లేవకుండ

అంటుకుపోతే auntyకి కోపం

బిగుసుకుపోతే beautyకి కోపం

Sun in lawనే sandwich పాపం

ఇరుక్కు పోయిండే

ఈ పోరడు machine ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే

యే యే యే హోయ్

ఆ రైలు పట్టాలోలే

పక్కన్నే ఉంటారు వీళ్లే యే యే

మెళ్లోనే వేస్తారు నగలే యే యే

ఒళ్లంత చూస్తే egoలే

కలిసుందాం రా cinema ఆ ఆ

కలిసే చూస్తారమ్మ

అటు ఇటు అచ్చు బొమ్మా ఆ ఆ

ఎన్నడు కలవవులేమ్మ

కట్టిన బట్ట పెట్టిన బొట్టు దగ్గర ఉండి

ఎక్కే బండి అన్నింట్ల అమ్మ selection

కడుపున పుట్టి అట్టకు మట్టి

పెరిగిన కుట్టి మాటలబట్టి

కట్టయ్యె ఉన్న connection

బాబు మట్టయ్యిపోయే effction

నువ్వు తట్టుకోరా emotion

అంటుకుపోతే auntyకి కోపం

బిగుసుకుపోతే beautyకి కోపం

Sun in lawనే sandwich పాపం

ఇరుక్కు పోయిండే

ఈ పోరడు Machine ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే

యే యే యే హోయ్

- It's already the end -