00:00
04:10
గబ గబ గబ సూర్యుడ్నేమో రమ్మని పిలిచేద్దాం
గబ గబ గబ రావద్దంటూ చంద్రుడ్నాపేద్దాం
మనసెక్కడ kerchiefఏసిందో ఓ...
మనమక్కడ జండా పాతేద్దాం
బంతి boundary దాటిన freedomఇదే
చల్ చల్ చల్ చల్, చల్
వేగా వేగా లాగించేద్దాం మాయ్యా
Lifeని బాగా బంతాడేద్దాం మాయ్యా
ఏతా వాతా ఇరగేసేద్దాం మాయ్యా
వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా
గబ గబ గబ సూర్యుడ్నేమో రమ్మని పిలిచేద్దాం
గబ గబ గబ రావద్దంటూ చంద్రుడ్నాపేద్దాం
ఎవ్వడినీ ఏనాడూ తక్కువగా చూడొద్దు
మనలోన లేనిది ఏదో పక్కోడికి ఉండొచ్చు
పని చెయ్యని గడియారం ప్రతిరోజూ గమనిస్తే
సమయాన్ని రెండు సార్లు సరిగా చూపిస్తుందే
ఈ సంగతి ఎప్పుడో... ఓఓ ఓ
కనిపెట్టాం గనకనే... ఓహో ఓ
మా స్నేహం ఇంతలా ఆడుతూ పాడుతూ నవ్వుతూ తుళ్ళుతున్నదిగా
యే ఓ మాయ్య మాయ్య యే ఓ ఓ ఓ ఓ మాయ్య మాయ్య
యే ఓ ఓ మాయ్య మాయ్య యే ఓ ఓ ఓ ఓ
Bruce Leeలా Still ఇద్దాం
Jacksonలా Step ఏద్దాం
Tendulkar Stickerలన్నీ గుండెలపై అంటిద్దాం
Cooling Glass ఎట్టేద్దాం
Collar పైకెగరేద్దాం
ఈడొచ్చిన Pulsarలా ఊరంతా తిరిగేద్దాం
తల తిరిగే Rangeలో... ఓఓ హో
Colouringఏ కేకరో... ఓహో ఓ
నింపెయ్యరా కళ్ళలో వందేళ్ళకి సరిపడ రంగుల పండగలా
వేగా వేగా లాగించేద్దాం మాయ్యా
Lifeని బాగా బంతాడేద్దాం మాయ్యా
ఏతా వాతా ఇరగేసేద్దాం మాయ్యా
వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా
వేగా వేగా లాగించేద్దాం మాయ్యా
Lifeని బాగా బంతాడేద్దాం మాయ్యా
ఏతా వాతా ఇరగేసేద్దాం మాయ్యా
వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా