Kirraaku - Narendra Doddapaneni

Kirraaku

Narendra Doddapaneni

00:00

03:55

Similar recommendations

Lyric

(Oh my god, I can't believe that you said that

Or am I dreaming it, I just hear that

My heart is raising like a cheetah

So I wanna sing this కొత్త పాట)

ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావె

రాకాసి రాకుమారి కోపంగ పళ్ళు నూరి I love you చెప్పినావే

అందంగ పెట్టినావె spot-u

గుండె తాకిందె ప్రేమ గన్ను shot-u

ఏది left-u ఏది నాకు right-u

మందు కొట్టకుండనే నేను tight-u

Catball-u లాగిపెట్టి మల్లె పూలు జల్లినట్టు

Shirt-u జేబు కింద చిట్టి bomb blast జరిగినట్టు

పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే

(Oh my god, I can't believe that you said that

Or am I dreaming it, I just hear that

My heart is raising like a cheetah

So I wanna sing this కొత్త పాట)

పెదవి స్ట్రాబెరి, పలుకు క్యాడ్బరి

సొగసు తీగలో కదిలింది పూల nursery

కళ్ళలో కలల gallery

చిలిపి చూపులో కొలువుంది ద్రాక్ష మాధురి

అత్తరేదొ జల్లినావే అత్త గారి పిల్ల

సిత్తరాల నవ్వు పైన రత్తనాలు జల్లా

కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటె యిల్లా

పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే

మహంకాళి జాతర్లో mike set-u మోగినట్టు mind అంత గోల గుందే

బెంగాళి sweet-u లోన భంగేదో కలిపితిన్న feeling-u కుమ్ముతుందే

కౌబాయ్ dress-u వేసినట్టు క్రిష్ణ రాయలోని గుర్రమెక్కినట్టు

భూమ్మీద ఉన్న చోటే ఉంటూ ఆ moon-u మీద కాలు పెట్టినట్టు

Sim-u లేని cell-uలోకి incoming-u వచ్చినట్టు

సింగరేణి బొగ్గు తీసి face-u పౌడరద్దినట్టు

పిచ్చి పిచ్చి గుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే

- It's already the end -