Bunny Bunny - Murali

Bunny Bunny

Murali

00:00

04:47

Song Introduction

ఈ పాట గురించి ప్రస్తుతం సమాచారమేమీ లేదు.

Similar recommendations

Lyric

హోయ్ బన్ని బన్ని

బన్ని బన్నీ హోయ్

బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుంది చున్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

బన్ని బన్నీ

చిన్ని చిన్ని

చిన్ని చిన్ని చిన్ని చిన్ని

చెంప మీద ముద్దులతో దున్ని

ఎత్తుకెళ్తా పధకమే పన్ని

ఎత్తుకెళ్తా పధకమే పన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

బన్ని బన్నీ

చిన్ని చిన్ని చిన్ని చిన్ని

బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుంది చున్ని

చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని

ఈడులోన దాగుంది గూడుపుటాని

(గూడుపుటాని, గూడుపుటాని)

పట్టులోన దొరికింది పల్లీబఠాని

(పల్లీబఠాని, పల్లీబఠాని)

ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని

(ఒంపుల్లో జాని, ఒంపుల్లో జాని)

అరె జంట నువ్వు కట్టాక jump-u జిలాని

(Jump-u జిలాని, jump-u జిలాని)

వదిలి పెట్టను దాన్ని అందాన్ని

విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని

హెయ్ వద్దొద్దు గుర్తొస్తె బాతాఖాని

చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని

వినరా బన్నీ

ఏంటే చిన్నీ

బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుంది చున్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

పగలు రేయి పట్టాలి సరసాల గిర్నీ

(సరసాల గిర్నీ, సరసాల గిర్నీ)

పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్ని

(ఓర్నీ వార్ని, ఓర్నీ వార్ని)

పానుపెకి చెయ్యాలి జలసాల journey

(జలసాల journey, జలసాల journey)

నే చేస్తుంటే మూయ్యాలి నోర్ని doorని

(నోర్ని doorని నోర్నిdoorని)

హె చాటులోకి బోణి గొప్పోణ్ణి

సందు చూసి కాని సుఖాన్ని

ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని

కూసేల చూడాలి మంచాలకోళ్ళని

బన్ని బన్ని

చిన్ని చిన్నీ చిన్నీ

బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుంది చున్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

చిన్ని చిన్ని చిన్ని చిన్ని

చెంప మీద ముద్దులతో దున్ని

ఎత్తుకెళతా పధకమే పన్ని

ఎత్తుకెళతా పధకమే పన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

బన్ని బన్నీ

చిన్ని చిన్ని

- It's already the end -