New York Nagarama - A.R. Rahman

New York Nagarama

A.R. Rahman

00:00

06:17

Similar recommendations

Lyric

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి

చలి ఓ తుంటరి

తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా

తరిమే క్షణములో ఉరిమే వలపులో

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి

చలి ఓ తుంటరి

తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా (నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా)

తరిమే క్షణములో తరిమే క్షణములో (తరిమే క్షణములో తరిమే క్షణములో)

ఉరిమే వలపులో (ఉరిమే వలపులో)

మాటలతో జోలాలి పాడినా ఉయ్యాల పట్టలేవాయే (ఉయ్యాల పట్టలేవాయే)

దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి కాఫీ నువ్వు తేవాయే (తెల్లారి కాఫీ నువ్వు తేవాయే)

వింత వింతగ నలక తీసే నాలుక లా నువ్వు రావాయే

మనసులో ఉన్న కలవరం తీర్చ నువ్విక్కడ లేవాయే

నేనిచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగములైన వేళ

నింగిచట నీలమచట ఇరువురికి ఇది మధుర బాధయేగా

(న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి

చలి ఓ తుంటరి)

తెలిసి తెలియక నూరుసార్లు ప్రతి రోజు నిను తలచు ప్రేమ

తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనేనా

జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా

నా జంటై నీవు వస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే

(న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి

చలి ఓ తుంటరి

రెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా

తరిమే క్షణములో తరిమే క్షణములో

ఉరిమే వలపులో)

- It's already the end -