Laychalo - Megha

Laychalo

Megha

00:00

04:30

Similar recommendations

Lyric

ले चलो ले चलो ले चलो

ले चलो ले चलो ले चलो

నువ్వంటే నేనురా

నీవెంటే నేనురా

నేనంటూ లేనురా

నీతోనే నేనులే

నీలోనే నేనులే

నాలోనే లేనులే

ले चलो ఎక్కడికో నను ले चलो

ले चलो నీతో వస్తా ले चलो

ले चलो ఏ లోకంలోకొ ले चलो

వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो

నువ్వు నడిచే నేల పైన నేను నడిచా నీడగా

నిన్ను తాకి వీచు గాలే పీల్చుకున్నా శ్వాసగా

నిన్ను నన్ను జంట కలిపి మనం లాగ మారగా

మనం అన్న మాటే ఎందుకు ఉన్నదొక్కరైతే

దూరమెక్కడుంది మనసులో మనసు కలిసిపోతే

అంతగా నీ సొంతమై ఏనాటికీ నేనుంటానంతే

ले चलो ఎక్కడికో నను ले चलो

ले चलो నీతో వస్తా ले चलो

ले चलो ఏ లోకంలోకొ ले चलो

వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो

కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే

ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే

ఎందుకంటే ఎప్పుడైనా కంటి నిండా నీ కలే

పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్నా

చూపు తిప్పనన్నా ఎవరలా తట్టి లేపుతున్నా

నేనని ఉన్నానని గుర్తుండదే ఎపుడు ఏంచేస్తునా

ले चलो ఎక్కడికో నను ले चलो

ले चलो నీతో వస్తా ले चलो

ले चलो ఏ లోకంలోకొ ले चलो

వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो

- It's already the end -