Pilla Padesaave - Yuvan Shankar Raja

Pilla Padesaave

Yuvan Shankar Raja

00:00

03:57

Similar recommendations

Lyric

టూ టుటు టు టు టూ

టూ టుటు టు టు టు

టూ టుటు టు టు టూ

టూ టుటు టు టు టు

ఊరు ఊరు అంతా

తనవైపే చూస్తుందంట

తను మాత్రం సిగ్గేపడుతూ

నావైపే చూస్తుందంట

అచ్చం పువ్వుల తోట

తను అడుగే పెట్టిన చోట

కలిపిందే మాట మాట

కడుపే నిండిందీ పూట

అరె నవ్వే నవ్విందంటే పూనకాలే

ఆ కళ్లే తిప్పిందంటే కల్లోలాలే

నా గుండెకి దారం కట్టి

లాగావే అల్లరిపిల్లా

పద్ధతిగా ఉండేవాడ్ని చెడిపోయానే

నీ దయవల్ల

పడేశావే పిల్లా పడేశావే

పడేశావే పిల్లా పడేశావే

పడేశావే పిల్లా పడేశావే

పడేశావే పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

టూ టుటు టు టు టూ

టూ టుటు టు టు టు

టూ టుటు టు టు టూ

టూ టుటు టు టు టుటు

ఎపుడైనా అనిపించిందో ఎదలో

ఏదో భారం

నిను తలుచుకుంటే తేలికపడదా

నా చిన్నిప్రాణం

చుట్టూరా ఎవరున్నారో గమనించదు

నా కన్ను

అంతిదిగా నేన్నీ మైకంలోన కూరుకుపోయాను

మన మధ్యకి వస్తే రానీ

ప్రతిరోజు ఏదో యుద్ధం

శాంతంగా మారాలంటే నీ ముద్దే మంత్రం

నువ్వే ఏంటో తెలుసు కదే

కడిగిన ముత్యం నువ్వు కదే

నువ్ చేశావంటే నేరం కూడా న్యాయంగుటుందే

నిన్నొదిలిపెట్టనే పిల్లా వదిలిపెట్టనే

నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే

నిన్నొదిలిపెట్టనే పిల్లా వదిలిపెట్టనే

నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే

ఊరు ఊరు అంతా

తనవైపే చూస్తుందంట

తను మాత్రం సిగ్గేపడుతూ

నావైపే చూస్తుందంట

అచ్చం పువ్వుల తోట

తను అడుగే పెట్టినచోట

కలిపిందే మాట మాట

కడుపే నిండిందీ పూట

టూ టుటు టు టు టూ

టూ టుటు టు టు టు

టూ టుటు టు టు టూ

టూ టుటు టు టు టుటు

పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

పిల్లా పడేశావే

- It's already the end -