Bhaje Bhaaje - Haricharan

Bhaje Bhaaje

Haricharan

00:00

03:59

Similar recommendations

Lyric

అరెరే అలా... ఆయ నందలాల

అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల

అరెరే అలా... ఆయ నందలాల

ఆడలా ఈలేసాడో కోలాటాల గోల గోల

ఓ దూరంగా రంగ దొంగ దాక్కోకోయ్ ఇయ్యాలా

వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా

మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ

మంచి చెయ్యాలోయ్ చాలా చాలా

ఎవడో ఏల... ఇది నీ నేల

నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

ఓ భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

ఓ దూరంగా రంగ దొంగ దాక్కోకోయ్ ఇయ్యాలా

వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా

భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు

(ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు)

ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు

(యుద్ధంలో రధం తోలి నీతిని గెలిపించాడు)

నల్లని రంగున్నోడు (తెల్లని మనసున్నోడు)

అల్లరి పేరున్నోడు (అందరికీ అయినోడు)

మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నేళ్లూ అన్నేళ్లూ, మీలోనే ఒకడై ఉంటాడు

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

(భజేరే భజేరే భజేరే)

ఓ భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

(భజేరే భజేరే భజేరే)

(ట ట ట టట ట ట ట టట ట ట ట టట ట ట ట టట)

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

(భజేరే భజేరే భజేరే)

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

(భజేరే భజేరే భజేరే)

ఓ భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

ఓ భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే

- It's already the end -