Naaku Nuvvu - Hariharan

Naaku Nuvvu

Hariharan

00:00

04:15

Similar recommendations

Lyric

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా

ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా

ఇస్తమొచ్చినట్టు ఉందాం

మనకి తోచినట్టు చేద్దాం

ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం

సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం

సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం

ఈ ఏకాంతం మనకే సొంతం ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా

ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా

Gotta get gotta get gotta get up if you wanna be a lady and you can never be free

Gotta get gotta get gotta get up if you really wanna be strong take a look at me

Get up get up we're never alone

Get up get up we're standing alone

Get up get up we're never alone

Get up get up we're standing alone

Calling all the ladies all the young ladies

Calling all the girls to sing along tell me can you hear me

Can you see me clearly while i make you sing this happy happy song

చంటిపాప లాంటి మనసున్నవాడు కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు

మన్మధుడికంటె గొప్ప అందగాడు నా మదినే దోచేసాడు

ఎవరే అంతటి మొనగాడు ఏడే ఎక్కడ ఉన్నాడు

వాడేనా నీ జతగాడు వదిలేస్తావా నాతోడు

సరిసాటి లేని ఆ మగవాడు ఒకడంటె ఒకడే ఉన్నాడు

ఇటు చూడిలాగ నా కంటి పాపలో నువ్వే ఆ ఒకడూ

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా

ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా

చందమామ సిగ్గుపడి తప్పుకోని సిగ్గులేని జంట ఇది అనుకోని

చుక్కనైన నిన్ను చూసి చుక్కలోనె ఆకాశం లో దాక్కోనీ

అందం ఉన్నది నీకోసం ఇందా అన్నది సావాసం నీతోనే నా కైలసం నువ్వేగా నా సంతోషం

ఇంకొక్కసారిలా ఈ సత్యం ఒట్టేసి చెప్పనీ నీ స్నేహం సుడిగాలి లాగ చెలరేగిపోద మరి నాలో ఉత్సాహం

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా

ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా

ఇస్తమొచ్చినట్టు ఉందాం

మనకి తోచినట్టు చేద్దాం

ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం

సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం

ఈ ఏకాంతం మనకే సొంతం ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం

- It's already the end -