Pranam - Telugu - Chinmayi

Pranam - Telugu

Chinmayi

00:00

03:20

Similar recommendations

Lyric

ప్రాణం నా ప్రాణం నీతో ఇలా

గానం తొలి గానం పాడే వేళ

తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా

చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా

ప్రాణం నా ప్రాణం నీతో ఇలా

గానం తొలి గానం పాడే వేళ

మన బాల్యమే ఒక పౌర్ణమి

ఒకే కథై అలా

మన దూరమే అమావాస్యలే

చెరో కథై ఇలా

మళ్ళీ మళ్ళీ జాబిలి వేళ

వెన్నెల జల్లిందిలా నీ జంటగా

మారే లోపే ఈ నిమిషం కలలా

దాచెయ్యాలి గుండెలో గురుతులా

తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా

చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా

- It's already the end -