00:00
03:04
ఈఫిల్ టవర్ ఎ ఒంటరిగా
ఉందే చాల అందంగా
గొప్పవి ఎప్పుడు ఒకటేగా
తెలుసా దిల్ రూబా
పగలు చీకటి పద్దతి గా
కలిసి ఉంటాయే విడి విడి గా
ఒంటరి వయసుకు ఉందాం
మనమే తోడుగా
Billion dollar freedom
Single కే గా సొంతం
ఆనందం అనతం
सुनलो मेहबूबा
Kiss me or you kill me
ఎదో ఒకటీ tell me
విడిపోతునే కలిసి ఉందామా
ఖుల్లం ఖుల్లా
ఇక నా మాటే మాట ఇంక
ధీం తడిగిట తక ధీం
తడికిట త తడికిట తడికిట
తడికిట ధీం తడిగిట తక ధీం తడికిట
తడికిట తోం తాతక తాదిక తడికిట ధీం
తడికిట తక తోం
♪
పొగడాలనిపించే నీ ముద్దూ
నేనేది ఏమన్నా నమ్మొద్దు
హద్దులునే పెట్టి ఆపొద్దు
ఈ గాలి కౌగిళ్లలో వేళ
మౌనాలనే దాటి
పాపం తెల్ల పిల్ల
చలిలో ఉండే వేళ
తోడై నేనుండేలా హల్లుకు పోతుంటా
నీలా ఓ వన్నీలా చూస్తావే అదోలా
పెదవి అంచుల్లో పేల్చేద్దామా thousand వాలా
ఇక నా మాటే మాట ఇంక
ధీం తడిగిట తక ధీం
తడికిట త తడికిట తడికిట
తడికిట ధీం తడిగిట తక ధీం తడికిట
తడికిట తోం తాతక తాదిక తడికిట ధీం
తడికిట తక తోం
ఇక నా మాటే మాట ఇంక