Raja Rajadhi - S. P. Balasubrahmanyam

Raja Rajadhi

S. P. Balasubrahmanyam

00:00

04:31

Similar recommendations

Lyric

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

నిన్న కాదు, నేడు కాదు

ఎప్పుడూ నే రాజ

నిన్న కాదు, నేడు కాదు ఎప్పుడూ నే రాజ

కోట లేదు, పేట లేదు అప్పుడూ నే రాజ

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

ఎదురు లేదు, బెదురు లేదు, లేదు నాకు పోటి

లోకంలోన లోకుల్లోన నేనే నాకు సాటి

ఆడి పాడేనులే, అంతు చూసేనులే

చెయ్యి కలిపేనులే, చిందులేసేనులే

చీకు చింత లేదు, ఇరుగు పొరుగు లేదు

ఉన్నది ఒకటే ఉల్లాసమే

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి నాకే తోడు

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

నిన్న కాదు, నేడు కాదు

ఎప్పుడూ నే రాజ

నిన్న కాదు, నేడు కాదు ఎప్పుడూ నే రాజ

కోట లేదు, పేట లేదు అప్పుడూ నే రాజ

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

రైక, కోక రెండూ లేవు అయినా అందం ఉంది

మనసు, మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది

రైక, కోక రెండూ లేవు అయినా అందం ఉంది

మనసు, మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది

తలలూగించెలే కధలూరించెలే

కళ్ళు వల వేసెనే, ఒళ్ళు మరిచేనులే

వన్నెల పొంగులు కలవి, మత్తుగ చూపులు రువ్వి

రచ్చకు ఎక్కే రాచిలకలే

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి నాకే తోడు

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

నిన్న కాదు, నేడు కాదు

ఎప్పుడూ నే రాజ

నిన్న కాదు, నేడు కాదు ఎప్పుడూ నే రాజ

కోట లేదు, పేట లేదు అప్పుడూ నే రాజ

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

రాజ... రాజాధి రాజా ఈ రాజ

పూజ... చెయ్యాలి కుర్రకారు పూజ

- It's already the end -