00:00
03:54
కల్లబొల్లి పిల్ల నాతో కళ్లు కలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా
హే' నీ గళ్ళచీర ఎదురేపడితే
మోజు మత్తులో మనసే పడినది
నీ గళ్ళచీర ఎదురేపడితే
మోజు మత్తులో మనసే పడినది
సొగసైన ప్రాయానికి నా ప్రాణమిచ్చానే
నీ సొగసైన ప్రాయానికి నా ప్రాణమిచ్చానే
నీ ప్రాణమయ్యానే
కల్లబొల్లి పిల్ల నాతో కళ్లు కలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా
కన్నుకొట్టిపోయే పిల్ల గుండెల్లో నేనే ఉంటా
యే' కన్నుకొట్టిపోయే పిల్ల గుండెల్లో నేనే ఉంటా
చెలియా నిన్ను తలచి నాకు సగమైపోయే ఈ జగమే
సఖియా నీవు లేక నాకు యుగమైపోయే ఓ క్షణమే
నువ్ ముందెళ్ళిపోతే నే వెన్నంటే వస్తా
నువ్ ముందెళ్ళిపోతే నే వెన్నంటే వస్తా
అరె చిలకమ్మా నువ్వే చెప్పమ్మా
ఈ మామయే నీ లోకమని
నీ గళ్ళచీర ఎదురేపడితే
మోజు మత్తులో మనసే పడినది
నీ గళ్ళచీర ఎదురేపడితే
మోజు మత్తులో మనసే పడినది
సొగసైన ప్రాయానికి నా ప్రాణమిచ్చానే
నీ సొగసైన ప్రాయానికి నా ప్రాణమిచ్చానే
నీ ప్రాణమయ్యానే
కల్లబొల్లి పిల్ల నాతో కళ్లు కలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా
నీ గళ్ళచీర ఎదురేపడితే
మోజు మత్తులో మనసే పడినది
నీ గళ్ళచీర ఎదురేపడితే
మోజు మత్తులో మనసే పడినది
సొగసైన ప్రాయానికి నా ప్రాణమిచ్చానే
నీ సొగసైన ప్రాయానికి నా ప్రాణమిచ్చానే
నీ ప్రాణమయ్యానే
కల్లబొల్లి పిల్ల నాతో కళ్లు కలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా