Shivoham (Telugu) - Ajay-Atul

Shivoham (Telugu)

Ajay-Atul

00:00

03:56

Similar recommendations

Lyric

మహా పాల నేత్ర శివోహం శివోహం

చితాభస్మ గాత్ర శివోహం శివోహం

మదీయాత్మ దీపం శివో దీపితం

మహా దేవ దేవం శివోహం శివోహం

అనంత భక్తి బావమే

ఆరాధనా ప్రవాహమై ఆకాశగంగ తీరున

వర్షించే శివుని శిరసుపై

నిరంజనా అనురక్తియే నీరాజన ప్రకాశమై

గిరీషు జటా తలుపున వెలింగే

చంద్ర వంకయై

సమస్త సృష్టి లయములు

ముక్కంటి దృష్టి మాత్రమై

అనంత కాల గమనము

చలించే భువుని భావమై

విరాగి మేను జారిన విబూది

కణమే విశ్వమై

వర్ధిల్లే ప్రాణి సకలము

అనాది ప్రణవమూలమై

అమేయ భక్త బంధువై

అపార దయా సింధువై

నన్నాశ్రయించే శివంకరుడు

లంకావన భృంగమై

విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్దమై

తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై

దశా దిశాలి నిండుగా

ప్రచండ శంఖనాధమే

ప్రభాస కాంతిపుంజమై

అఖండ శైవ తేజమే

శంభో మహా శంభో

నియాదనిదీ మగుడ పాఠం

సద్బక్తి భిల్వమిది

మహేశునిదీ హృదయ పీఠం

మదీయాత్మ దీపం శివో దీపితం

మహాదేవ దేవ శివోహం శివోహం

- It's already the end -