Masthu Masthu - R. P. Patnaik

Masthu Masthu

R. P. Patnaik

00:00

04:30

Similar recommendations

Lyric

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ

పస్తులుంచమాకే నన్ను daily प्यारी

Looks తోటి చంపమాకు I am sorry

మూడు ముళ్ళు వేసినాకే మిగతా story

చాంగుభళా చెంగువలా వేసావే చకోరి

ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ

వస్తవ పిల్లో ముద్దిస్తవ హలో

వస్తను బావో ఏం చేస్తావో ఏమో

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ

పస్తులుంచమాకే నన్ను daily प्यारी

జున్ను ముక్క లాంటి సోకు నీదంటివే

కన్ను గప్పి పారిపోకే నా MTV

వెన్నపూస రాసి నేను పెంచ body

నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి

Joke-uలేయకోయమ్మో చాలు comedy

కేకలేయకూరయ్యో night-u be ready

అవునంటే హుషారు నీతోటె షికారు

Heart-u beat-u speedఅయ్యే

चलो चलो चलो चलो

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ

Looks తోటి చంపమాకు I am sorry

ఆకు చాటు పిండేలాగా ఎన్నో days-u

ఎండా కన్ను ఎరగకుండా ఉన్న boss-u

పూతకొచ్చినాది ఈడు देखो పిల్లో

కొత్త విద్య నేర్చుకోవె కౌగిలి బళ్ళో

కబురులింకా చాలించి మొదలు పెట్టవే

ఓయ్ మదన మంత్రమేసిన వదిలిపెట్టవే

ఈ కన్యా కుమారి సై అంటే తయ్యారి

Night roundలేద్దామా

चलो चलो चलो चलो

चलो, మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ

పస్తులుంచమాకే నన్ను daily प्यारी

Looks తోటి చంపమాకు I am sorry

మూడు ముళ్ళు వేసినాకే మిగతా story

చాంగుభళా చెంగువలా వేస్తావే చకోరి

ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ

వస్తవ పిల్లో ముద్దిస్తవ hello

వస్తను బావో ఏం చేస్తావో ఏమో

వస్తవ పిల్లో ముద్దిస్తవ hello

వస్తను బావో ఏం చేస్తావో ఏమో

వస్తవ పిల్లో

- It's already the end -