00:00
02:29
వాసవ సుహాస గమనసుధా
ద్వారవతి కిరణార్బటీ వసుధా
అశోక విహితాం కృపానాన్రుతాం కోమలామ్
మనోగ్నితం మమేకవాకం
మయుఖ యుగళ మధుసూధనా
మధనా మహిమగిరి వాహఘన నాం
రాగ రథసారథి హే రమణా
శుభచలన సంప్రోక్షణ
యోగ నిగమ నిగమార్చన వశాన
అభయప్రద రూపగుణా నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిలజన సాలోచనా
♪
యుగ యుగాలుగా ప్రబోధమై
పది విధాలుగా పదే పదే
పలికేటి సాయమీమన్న జాడలే కదా
నువ్వేదికిన ఏదైనా
చిరు మోవికి జరిగిన
చిరునవ్వుల ప్రాసగా
చిగురేయక ఆగునా
నువ్వెళ్లే దారిన
నిను నిన్నుగా మార్చిన
నీ నిన్నటి అంచునా
ఓ కమ్మటి పాఠమే ఎటు చుసినా
మయుఖ యుగళ మధుసూధనా
మధనా మహిమగిరి వాహఘన నాం
రాగ రథసారథి హే రమణా
శుభ చలన సంప్రోక్షణ
యోగ నిగమ నిగమార్చనా వశనా
అభయప్రద రూపగుణా నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిలజన సాలోచనా