Style Style - Ravi Varma

Style Style

Ravi Varma

00:00

04:37

Similar recommendations

Lyric

కౌసల్యా సుప్రజా రామ

పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల

కర్తవ్యం దైవమాహ్నికమ్

ఏంటి మనోడు ఇరగాదిస్తాడనుకుంటే

శ్లోకం పాడుతున్నాడేంటి

అతను first అలాగే start చెస్తాడు sir

అమెరికా చూసినా ఆస్ట్రేలియా చూసినా

న్యూజిలాండ్ చూసినా న్యూయార్క్ చూసినా

ఆడ చూసినా ఈడ చూసిన

ఏడ చూసినా

నాటు dance నాకు తగల్లేదు గోవిందా

గోవిందా ఇప్పుడు start చేయ్యమంటావా

తెలుగోడి style-eh నాటు కొట్టుడు beat-eh

దుమ్ము రేపే dance-u

Style బేబీ జిందాబాద్

Style-eh style-eh నాటు style-eh

వేసే step-eh style-eh

Style బేబీ జిందాబాద్

Style-eh style-eh అదిరే style-eh

ఇది అందరి style-eh

అమెరికానే చూసినా ఆస్ట్రేలియా చూసినా

నాటు dance లేదురా

నాటు dance లేదురా

న్యూయార్కే చూసినా న్యూజిలాండ్ చూసినా

అక్కడ కూడా లేదురా

అక్కడ కూడా లేదురా

బెజవాడ గోవిందా గుడివాడ గోవిందా

కొండపల్లి చిత్తూరు పుత్తూరు

వరంగల్లు పాలకొల్లు అనకాపల్లి

ఎక్కడ చూసిన ఆ dance-eh

ఏయ్ style అప్పల రాయుడో

Style అప్పల రాయుడో

రాయుడో రాయుడో రాయుడో రాయుడో

జంబప్పల రాయుడో జంబప్పల రాయుడో

ఆడరో ఆడరో రో రో ఆడరో

Style-eh style-eh నాటు style-eh

వేసే step-eh style-eh

Style బేబీ జిందాబాద్

మా గుంటూరులో గోంగూర

చాలా famous-u

మా కాకినాడ కాజా sweet-u

ఇంకా famous-u

మా తెలుగు అమ్మాయి

చీర కట్టు ఎంతో famous-u

మా నందమూరి తారక రాముడు

ఇంకా famous-u

నాంచారమ్మో నాంచారమ్మో నాంచారమ్మో

నా ముద్దుల గుమ్మా

నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో

అమ్మో అమ్మో అమ్మో

ఏమిటి తెలుసు నీకు

పండులాగ ఉందిరో పండులాగ ఉందిరో

ఉందిరో ఉందిరో చూడరో చూడరో

Juice-u నువ్వు పిండరో

Juice-u నువ్వు పిండరో

పిండరో పిండరో రో రో పిండరో

Style-eh style-eh నాటు style-eh

ఇది కొత్త style-eh

Style బేబీ జిందాబాద్

Style-eh style-eh అదిరే style-eh

ఇది అందరి style-eh

మా హైదరాబాద్ బిర్యానంటే

ఎంతో famous-u

మా నెల్లూరు లోని చేప పులుసు

చాలా famous-u

మా తిరుపతిలో పెద్ద పెద్ద

లడ్డూ famous-u

మా మెగా స్టార్ యువసామ్రాట్

ఇంకా famous-u

నాంచారమ్మో నాంచారమ్మో నాంచారమ్మో

నా ముద్దుల గుమ్మా

నాకు తెలుసమ్మో నీ వేషాలమ్మో

అమ్మో అమ్మో అమ్మో

హే what did you know?

లాలిపాప babyరో లాలిపాప babyరో

Babyరో babyరో super-eh super-eh

సోల్లు నువ్వు ఆపరో

సోల్లు నువ్వు ఆపరో

ఆపరో ఆపరో super-eh super-eh

Style-eh style-eh నాటు style-eh

వేసే step-eh style-eh

Style బేబీ జిందాబాద్

Style-eh style-eh అదిరే style-eh

ఇది అందరి style-eh

Style baby

- It's already the end -