00:00
03:29
హా, ఎగిరెనే మనసు సీతాకొక లాగా
ఎగిరెనే ఎప్పుడూ లేదిలాగా
నువ్విచ్చిన రెక్కవల్లెగా
చుక్కలో విహరిస్తున్నాగా
మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా
మెరిసెనే మైమరచిపోయె లాగా
నువ్వద్దిన రంగుల వల్లెగా
సరి కొత్తగా కనిపిస్తున్నాగా
తొలిసారి పెదవి గుమ్మoలో చిరునవ్వే అడుగు పెట్టింది
కడ దాకా ఉండిపోతే బాగుండనిపిస్తుందే
తొలిసారి గుండే సడిలోకి అలలాంటి అల్లరోచ్చిందే
ప్రతి సారి కావాలంటు అడగాలనిపిస్తుందే
♪
ప్రేమంటే ఇంతేలే
ప్రేమంటే ఇంతేలే
ప్రేమించే మనసుంటే మనసు చూస్తూ ఆగదే
ప్రేమంటే ఇంతేలే
ప్రేమంటే ఇంతేలే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే
♪
(ఇప్పడదాక నువ్విచ్చింద్ ideaను అందరూ పట్టుకెల్లారు కాని
ఈ అమ్మాయే పంచేతుంది బావా)
♪
చల్లగా
(చల్లగా, చల్లగా)
చిరుగాలై చుట్టేసావుగా
మెలమెల్లగా
(మెల్లగా, మెల్లగా)
సెగలోకినెట్టెసావుగా
నాలోనే నవ్వేస్తున్నా
నాకై నే వెతికేస్తున్నా
నీ లాగే కనిపిస్తున్నా
హైయ్యయ్యో నీవల్లే
నా మనసే నన్నేనాడు ఏది అడిగిందేలేదు
తొలిసారి కావాలంది నిన్నేలే
♪
ప్రేమంటే ఇంతేలే
ప్రేమంటే ఇంతేలే
ప్రేమించే మనసుంటే మనసు చూస్తూ ఆగదే
ప్రేమంటే ఇంతేలే
ప్రేమంటే ఇంతేలే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే