00:00
01:27
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
కస్సుమంటూ నువ్వు బుస్సున పొంగితె
కన్నుగొట్ట బుద్దాయెనే
కస్సుమంటూ నువ్వు బుస్సున పొంగితె
కన్నుగొట్ట బుద్దాయెనే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
అరే, అరే, అరే, అరే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
కల్లు దాగినోళ్లంతా కైలాసం బోతరట
టడట టడట టడట టడ టడ టా
సార దాగినోల్లెళ్లరు స్వర్గంలిహరిస్తరట
టడట టడట టడట టడ టడ టా
ఓ పిల్లా కబూమా నిన్ను దాగినోళ్లంతా
ఓ పిల్లా కబూమా నిన్ను దాగినోళ్లంతా
మల్లేడు జన్మలకు మరిషెవ్వడు ఉండడట
పోయెనె మతిపోయెనే
నీ మీదే మతిపోయెనే
పోయెనె మతిపోయెనే
నీ మీదే మతిపోయెనే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే
ఆయెనె మనసాయెనే
నిన్ను దాగ మనసాయెనే