00:00
05:49
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేదు.
మాణిక్య వీణా ముపలాలయంతేం మదాలసా మంజుల వాగ్విలాసా
మహేంద్ర నీలాద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం
మనసా... స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాసాంకుశ పుష్పబాణహస్తే
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లికన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం
ఏ అవ్వా నా గువ్వా
నువ్వింకా అందం దోచెయ్యి
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి
jeans ప్యాంటు వేసుకో
lipstick పూసుకో
నిజమైన తల మెరుపు డై వేసి మార్చుకో
ఓలమ్మో ఏమి చోద్యం
నా వయసే సగమాయె
క్లింటన్ నెంబర్ చేసిస్తాను
గలగలమంటూ ఐ లవ్ యు నువ్ చెప్పెయ్యి
నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డ్ అని చెప్పెయ్యి
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి
కంప్యూటర్ పాటలకు పులి వేషం నువ్వాడు
M టీవీ ఛానల్ లో శక్తి స్తోత్రం నువ్వు పాడు
two piece డ్రెస్సేసి
సన్ బాత్ చెయ్ భామ్మా
డిస్నీ లాండు కళ్ళాపు చల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రా భామ్మా
రోడ్డు మధ్యన కొట్టే పెట్టి గారెలు వేసి అమ్ముదామా
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లికన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం (oh yeah)
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి