Sandhadi Sandhadi - Anudeep Dev

Sandhadi Sandhadi

Anudeep Dev

00:00

03:17

Similar recommendations

Lyric

సుక్కల జాజిలు జల్లో

సేతిన గాజులు గల్లో

కాసుల పేరలు మెల్లో

ఊపుకి కుర్రాళ్లు జిల్లో జిల్లో

ఏ సింగడు రంగడు గుళ్లో

వేషాలు కట్టారు కోలో

రేతిరి తెల్లార్లు ఊళ్లో

జువ్వలు పేలాయి గాల్లో గాల్లో

డప్పుల మోత జాతర పాట

చెవ్వులు గోలెత్తి పోవాల

అత్తరు చీర మొగ్గల పంచె

ఇస్తిరి మడతడి పోవాల

సిన్నోళ్లు పెద్దోళ్లు ఉన్నోళ్లు లేనోళ్లు

ఉజ్జీ కట్టి ఊగాల

సందడి సందడి సందడి

సందడి సందడి చేసే కుర్రాళ్లే

డబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి

దమ్మెర danceలు సెయ్యాలే

(అమ్మోరు తల్లే లోకాలనేలే)

(అపర శక్తి నువ్వే)

(మా బంగారు తల్లే)

(సల్లంగ సూడే)

(మాకింక ముక్తినివ్వే)

(అమ్మోరు తల్లే నీ సాటి లేరే)

(శతకోటి వందనాలే)

(ఊరమ్మోరు తల్లే)

(నీ పాద ధూలే)

(తొలగించు మా బాధలే)

సల్లని సుక్కెళ్తే ఒంట్లో

నాగిని పూనే నా గంట్లో

సూత్తేను హుషారు మాలో

మాములుగుండదు పిల్లో పిల్లో

పొట్టేలు మొక్కాము తల్లో

సల్లంగ సూడాలి నీలో మాలో

మా ముందు పెద్దోళ్లు ఆలో ఈలో

నీ తంతు నేర్పారు మేలో మాలో

ఏ అమ్మోరు బూని మేలాలతోని

కేకల శివాలెయ్యాల

బుట్టలు కట్టి బొట్టులు పెట్టి

వరి చాటనే మోయ్యాల

ఈ పక్క ఆ పక్క

సుట్టూర సుట్టాలు

సూపులు సూడగా రావాల

సందడి సందడి సందడి

సందడి సందడి సేసే కుర్రాళ్లే

డబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి

దమ్మెర danceలు సెయ్యాలే

(అమ్మోరు తల్లే లోకాలనేలే)

(అపర శక్తి నువ్వే)

(మా బంగారు తల్లే)

(సల్లంగ సూడే)

(మాకింక ముక్తినివ్వే)

(అమ్మోరు తల్లే నీ సాటి లేరే)

(శతకోటి వందనాలే)

(ఊరమ్మోరు తల్లే)

(నీ పాద ధూలే)

(తొలగించు మా బాధలే)

(అమ్మోరు తల్లే లోకాలనేలే)

(అపార శక్తి నువ్వే)

(మా బంగారు తల్లే)

(సల్లంగ సూడే)

(మాకింక ముక్తినివ్వే)

(అమ్మోరు తల్లే నీ సాటి లేరే)

(శతకోటి వందనాలే)

(ఊరమ్మోరు తల్లే)

(నీ పాద ధూలే)

(తొలగించు మా బాధలే)

- It's already the end -