Ninnu Telichi (From "Vichitra Sodarulu") - S. P. Balasubrahmanyam

Ninnu Telichi (From "Vichitra Sodarulu")

S. P. Balasubrahmanyam

00:00

04:37

Similar recommendations

Lyric

నిన్ను తలచి

మైమరచా

చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి

నవ్వుకున్నా

చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా

చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి నవ్వుకున్నా

చిత్రమే అది చిత్రమే

ఆ నింగినెన్నటికీ

ఈ భూమిచేరదని

నాడు తెలియదులే

ఈ నాడు తెలిసెను లే

ఓ చెలీ...

నిన్ను తలచి మైమరచా

చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి నవ్వుకున్నా

చిత్రమే అది చిత్రమే

ఆడుకుంది నాతో జాలిలేని దైవం

పొందలేక నిన్ను ఓడిపోయె జీవితం

జోరు వానలోన ఉప్పునైతి నేనే

హోరు గాలిలోన ఊకనైతి నేనే

గాలి మేడలే కట్టుకున్నా

చిత్రమే అది చిత్రమే

సత్యమేదో తెలుసుకున్నా

చిత్రమే అది చిత్రమే

కథ ముగిసెను కాదా

కల చెదిరెను కాదా

అంతే...

నిన్ను తలచి మైమరచా

చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి నవ్వుకున్నా

చిత్రమే అది చిత్రమే

కళ్ళలోన నేను కట్టుకున్న కోట

నేడు కూలిపోయే ఆశ తీరు పూత

కోరుకున్న యోగం జారుకుంది నేడు

చీకటేమొ నాలో చేరుకుంది చూడు

రాసి ఉన్న తల రాత తప్పదు

చిత్రమే అది చిత్రమే

గుండె కోతలే నాకు ఇప్పుడు

చిత్రమే అది చిత్రమే

కథ ముగిసెను కాదా

కల చెదిరెను కాదా

అంతే...

నిన్ను తలచి మైమరచా

చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి నవ్వుకున్నా

చిత్రమే అది చిత్రమే

ఆ నింగినెన్నటికీ

ఈ భూమిచేరదని

నాడు తెలియదులే

ఈ నాడు తెలిసెను లే

ఓ చెలీ...

నిన్ను తలచి మైమరచా

చిత్రమే అది చిత్రమే

నన్ను తలచి నవ్వుకున్నా

చిత్రమే అది చి...

- It's already the end -