00:00
03:48
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లభ్యం కాదు.
Hey' కాటుకెట్టిన కళ్ళని జూస్తే
Kiteలాగా ఎగిరెను మనసే
హయ్య బాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టావే
చేతిగాజులు సవ్వడి జేస్తే
చేపలాగా తుల్లెను వయసే
తస్సదియ్య గుండెల్లోన మంటే పెట్టావే
అరె colorful చిలక
నీదే colorful నడక
ఓ color soda కొడుతూ
నీతో color photo దిగుతా
అరె colorful చిలక
నీదే colorful నడక
ఓ color soda కొడుతూ
నీతో color photo దిగుతా
ఏ' అందాల Monalisa
ఆ painting నేనూ చూశా
మరి ఆ సోయగం నీ ముందర ఏ మూలకోస్తాదే
భూగోళమంతా తిరిగా
అరె googleలో మొత్తం వెతికా
ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడ్లేదే
పాలపుంతకి ప్రాణం వస్తే
పాలపిట్టకి పరికిణి వేస్తే
జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే
అరె colorful చిలక
నీదే colorful నడక
ఓ color soda కొడుతూ
నీతో color photo దిగుతా
అరె colorful చిలక
నీదే colorful నడక
ఓ color soda కొడుతూ
నీతో color photo దిగుతా
నువ్వేమో చాలా great
నీ చిరునవ్వుకెడితే rate
అరె బాహుబలి bookingలా కొట్టేసుకుంటారే
నువ్వుగాని పెడ్తే party
అరె నీకింక ఉండదు పోటీ
నీ సొగస్సుకే దాసోహమై జేజేలు కొడతారే
Newtonఏమో మళ్లీ పుడితే
ఇంత అందం కంట్లో పడితే
భూమికన్నా మించిన gravity నీకే అంటాడే
అరె colorful చిలక
నీదే colorful నడక
ఓ color soda కొడుతూ
నీతో color photo దిగుతా
అరె colorful చిలక
నీదే colorful నడక
ఓ color soda కొడుతూ
నీతో color photo దిగుతా