00:00
03:36
రాజమండ్రి రాగమంజరి
మాయమ్మ పేరు
తలవనోళ్లు లేరు మేస్తిరి
కళాకార్ల family మరి
మేము గజ్జ కడితే
నిదరపోదు నిండు రాతిరి
సోకులాడి స్వప్న సుందరి
నీ మడతసూపు మాపటేల
మల్లె పందిరి
రచ్చరాజుకుందె ఊపిరి
నీ వంక చూస్తే
గుండెలోన డీరి డిరి డిరీ
తూనీగ నడుములోన తూటాలెట్టి
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి
మగజాతి నట్ట మడతపెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
♪
దాని కేమో, మరి దానికేమో
దానికేమో మేకలిస్తివి
మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి
మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో
ఒక్క పూట కరిగిపాయే
ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి
మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివి
దాని చెవిలో జూకాలేమో
దగా దగా మెరిసిపాయే
నాకు పెట్టిన కోకలేమో
పీలికలై సిరిగిపాయే
ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ
నీతో ఎప్పుడింత కిరికిరి
ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ
నీతో ఎప్పుడింత కిరికిరి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
మడత పెట్టి, మ మ మ మడత పెట్టి
♪
సో సో సో సో సోకులాడి స్వప్న సుందరి
మడత పెట్టి, మడత పెట్టి
మాపటేల మల్లె పందిరి
మడత పెట్టి, మడత పెట్టి
రచ్చరాజుకుందే ఊపిరి
మడత పెట్టి మడత పెట్టి
గుండెలోన డీరి డిరి డి డి డి
♪
ఏందట్టా చూస్తన్నావ్
ఇక్కడ ఎవడి బాధలకు వాడే lyric writer
రాసుకోండి మడతెట్టి పాడేయండి
(మడత పెట్టి, మ మమ మ మమ మడత పెట్టి)
(మడత పెట్టి, మ మమ మ మమ మడత పెట్టి)
(మడత పెట్టి, మ మమ మ మమ మడత పెట్టి)
(మడత పెట్టి, మ మమ)
ఆ కుర్చీని మడత పెట్టి
(కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి)
(కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి)
(కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి)
(కు కు కు కూ కూ కూ కూ కూ)