Ninna Kuttesi - Hariharan

Ninna Kuttesi

Hariharan

00:00

05:17

Similar recommendations

Lyric

మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది మళ్ళీ కుట్టేస్తున్నాది గండు చీమ

నే తిడతా తిడతా ఉన్నా అది కుడతా కుడతా ఉంటే

నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ

మొన్నా కుట్టేసి మల్లా నిన్నా కుట్టేసిదంటే పిల్లా నువ్వంటే దానికెంత ప్రేమో

నువ్వు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నాదంటే

ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

నీ బింకం చూస్తే హాయ్ హాయ్ హాయ్

ఆ పొంకం చూస్తే హూయ్ హూయ్ హూయ్

నా గుండెల్లోన హాయ్ హాయ్ హాయ్

బులపాటం రెచ్చెనే అమ్మాయో

ఓ... ప్రియుడా నే రాను అన్నానా

చెయ్ పడితే చేయి జారి పోతానా

నువు కులుకుతూ సై సై అంటే నే తకదిం తాళం వేస్తూ

నీ చీరనై నడువొంపులో పడతానే కసి బొమ్మ

మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది మళ్ళీ కుట్టేస్తున్నాది గండు చీమ

నువ్వు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నాదంటే

ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

పగలంతా ఒకటే... గిలిగింత

రాత్రయ్యిందంటే... తుళ్ళింత

ఒళ్ళంతా తడిమితే... పులకింత

కుదిపేస్తా ఉంది తనువంతా

నీ పరువం బరువెక్కిపోతే లలనా

ఈ చలిలో కాటెయ్క ఉండగలనా

నా సొగసులు చిందేస్తుంటే

నీ మగసిరి రంకేస్తుంటే

తేల్లారులు సైయ్యాటలే సర్కారు బుల్లోడా

మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది మళ్ళీ కుట్టేస్తున్నాది గండు చీమ

మొన్నా కుట్టేసి మల్లా నిన్నా కుట్టేసిదంటే పిల్లా నువ్వంటే దానికెంత ప్రేమో

నే తిడతా తిడతా ఉన్నా అది కుడతా కుడతా ఉంటే

ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

- It's already the end -