Ramuloo Ramulaa - Duet - Anurag Kulkarni

Ramuloo Ramulaa - Duet

Anurag Kulkarni

00:00

04:05

Similar recommendations

Lyric

హే bro ఆపమ్మ

ఈ డిచుక్ డిచుక్ కాకుండ మన music ఏమైన ఉందా?

అబ్బా కడుపు నిండి పోయింది బంగారం

బంటు గానికి 22

బస్తిల మస్తు కట్-ఔటూ

బచ్చాగాండ్ల బ్యాచుండేది వచ్చినమంటే సుట్టు

కిక్కే సాలక ఓ నైటూ, ఎక్కి డొక్కు బుల్లెటూ

సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు

సిల్కు చీర గట్టుకొని

చిల్డు బీరు మెరిసినట్టు

పొట్లంగట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు

బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందామావ

సుక్క తాగక షక్కరొచ్చరో

ఏం అందం మావ

జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ

జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

హేయ్ తమ్మలపాకే ఏస్తుంటే కమ్మగ వాసన ఒస్తావే

ఎర్రగ పండిన బుగ్గలు రెండూ యాదీ కొస్తాయే

అరె పువ్వుల అంగీ ఏస్తుంటే గుండీ నువ్వై పూస్తావే

పండూకున్న గుండెలొ దూరి లొల్లే చెస్తావే

అరె ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటాంటే

నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే

సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే

ఎహె నువ్వు లాగినట్టు ఒళ్ళు ఝల్లుమంటాందే

నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు

ఎంటపడి వస్తున్న నీ

పట్టగొలుసు సప్పూడింటు

పట్టనట్టే తిరుగుతున్నవే

ఓ సందామావ

పక్కకు పోయి తొంగిజూస్తవె

ఏం టెక్కురా మావ

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం చేసిందిరో

రాములో రాములా నా పానం తీసిందిరో

- It's already the end -