Kurrallu - Malathi

Kurrallu

Malathi

00:00

04:42

Similar recommendations

Lyric

ఝాం చక్కిడి చింధులకైనా

ధొం తొక్కిడి సందడికైనా

ఒర్రబ్బా

ఒర్రబ్బా

ఝాం చక్కిడి చింధులకైనా

ధొం తొక్కిడి సందడికైనా

వెంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

సొంపాపిడి వింధులకైనా

ఆ comedy సంధులకైనా

జంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

బ్రమాండం

బద్ధలుకొట్టె

బ్రమాండం బద్ధలుకొట్టె అణుబాంబులు కుర్రాల్లు

వయారం వాసనపట్టె చలిచీమలు కుర్రాల్లు

చూపులతోనె గుచ్చేస్తారు సూదులు

హే మాటలతొనే వేసేత్తారు మందులు

ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి

ఝాం చక్కిడి చింధులకైనా

ధొం తొక్కిడి సందడికైనా

వెంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

మనసు అనె ముంగిలికి మంచి అనె వాకిళికి

దారాలు మీ కుర్రాల్లు

కోరుకునే గుండెలకీ కన్నెపుాల ధండలకి

దారాలు మీ కుర్రాల్లు

కొంచం కెడీలు కొంచం rowdyలు

అచ్ఛం heroలు మీ కుర్రాల్లు

మొసే గొబ్బిల్లు

(మీరే మీరే మీరే మీరే)

బిగిసే కౌగ్గిళు

(మీరే మీరే మీరే మీరే)

బ్రమాండం బద్ధలుకొట్టె అణుబాంబులు కుర్రాల్లు

బ్రహ్మయ్యికి అర్థం కానీ తలరాతలు కుర్రాల్లు

ఝాం చక్కిడి చింధులకైనా

ధొం తొక్కిడి సందడికైనా

వెంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

కలుసుకోక కన్నుకొట్టె ముట్టుకోక ముద్దుపేట్టె ముదుర్లు మీ కుర్రాల్లు

అడుగుతుంటె ఆశపేట్టె అడగకుంట్టె దొచిపెట్టె జాదులు మీ కుర్రాల్లు

చూస్తె చిన్నొలు లేస్తె తిక్కొలు మాకే ఎక్కిళు మీ కుర్రాల్లు

చిలిపి ఎక్కిళు

(మీరే మీరే మీరే మీరే)

చిలకా కొట్టుడ్లు

(మీరే మీరే మీరే మీరే)

బ్రమాండం బద్ధలుకొట్టె అణుబాంబులు కుర్రాల్లు

ఆ స్వర్గం కిందకు దించ్చె శ్రమ జీవులు కుర్రాల్లు

చూపులతోనె గుచ్చేస్తారు సూదులు

హే మాటలతొనే వేసేత్తారు మందులు

ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి ఝాం చక్కిడి

ఝాం చక్కిడి చింధులకైనా

ధొం తొక్కిడి సందడికైనా

వెంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

సొంపాపిడి వింధులకైనా

ఆ comedy సంధులకైనా

జంటపడి వచ్చేవాళు కుర్రాల్లు

- It's already the end -