Parugu - Ranjith Govind

Parugu

Ranjith Govind

00:00

04:18

Similar recommendations

Lyric

పరుగులు తీయకే పసిదానా

ఫలితము లేదని తెలిసున్నా

పరుగులు తీయకే పసిదానా

ఫలితము లేదని తెలిసున్నా

నేడైనా రేపైనా జరిగేదే ఎపుడైనా

నీ గుండెల్లో కూర్చున్నా

గుట్టంతా గమనిస్తూవున్నా

వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

పనిమాలా నాకెదురొచ్చి

పరువాల ఉచ్చు బిగించి

పడి చచ్చే పిచ్చిని పెంచి

కట్టావే నను లాక్కొచ్చి

కుందేలై కుప్పించి అందాలే గుప్పించి

ఇందాక రప్పించీ

పొమ్మనకే నన్ను విదిలించీ

వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

ఏ వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

పరుగులు తీయకే పసిదానా

ఫలితము లేదని తెలిసున్నా

ఉలికిపడే ఊహలే సాక్షి

ఉసూరనే ఊపిరే సాక్షి

బెదురుతున్న చూపుల సాక్షి

అదురుతున్న పెదవుల సాక్షి

నమ్మాలే నలినాక్షి నిజమేదో గుర్తించి

నీ పంతం చాలించి

నేనే నీ తిక్కని పెంచి ఏ

వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

ఏ వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

ఏ వస్తున్నా నేనే వస్తున్నా

వద్దన్నా వదిలేస్తానా

- It's already the end -