00:00
01:35
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలొ మరి నన్ను వీడి పూయవే
జీవితం అను గగనంలో మనసు అను మేఘంలో
చిరు ఆసేలా వర్షంలో మరి నన్ను వీడి పోయావే
నా కలలే కలలా కరిగెనే
ఓ శిలలా శిలలా మిగిలాలే
ప్రతి క్షణము క్షణము రగిలేలే
ఓ ప్రియా
♪
హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలొ మరి నన్ను వీడి పూయవే