Manmadhude - Sandeep

Manmadhude

Sandeep

00:00

04:33

Similar recommendations

Lyric

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

యాభై కేజీల మందారాన్ని

అయిదున్నర అడుగుల బంగారాన్ని

పలికింది ఆకాశవాణి

ఈ కొమ్మని ఏలుకొమ్మని

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

యాభై కేజీల మందారాన్ని

అయిదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో?

ఇరువు

ఓహో

ఇది తీపి మీ భాషలో?

మధురం

మరి చేదు చేదు చేదు చేదు

కైకు

ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు

ఏడో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో

రుజిగల్ ఆరిం నాన్ కన్డు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్

ఏలాం రుజియు ఉండెన్ తరయు నీ ప్రేమతో

నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో

ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్

ఏ మనసిలాయో

నీ పలుకులే కీరవాణి

నా పెదవితో తాళమెయ్యనీ

మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

అరవై కేజిల చిలిపితన్నాని

అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పెదాలనేమంటారు?

చుండు

నడుముని?

ఇడుప్పు

నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?

ఆశ దోశ అమ్ము మిండ మీస

ఏయ్ చెప్పమంటుంటే

చెప్పనా

రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు

ఉందో లేదో చూడాలంటే నీ నడుముని

వందలకొద్దీ కావాలంట జలపాతాలు

పెరిగేకొద్దీ తీర్చాలంటే నీ వేడిని

లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు

మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు

విన్నాను నీ హృదయవాణి

వెన్నెల్లలో నిన్ను చేరనీ

మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

అరవై కేజిల దుడుకుతన్నాని

అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

పలికింది ఆకాశవాణి

ఈ కొమ్మని ఏలుకొమ్మని

- It's already the end -